అనకాపల్లి జిల్లాను గంజాయి,మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎన్ఫోర్సెంట్ చర్యల్లో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో పటిష్టమైన చర్యలు .
ఈ కార్యక్రమం లో బాగంగా అనకాపల్లి బస్ స్టాండ్ ఉన్న ప్రదేశం లో గంజాయి మరియు ఇతర నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు…