BE SMART-DON’T START

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా , సబ్బవరం మండలం లో గల స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం నందు నిర్వహించిన సమావేశములో గౌరవనీయులు శ్రీ గోపీనాధ్ జెట్టి, ఐపీఎస్., విశాఖపట్నం రేంజ్ డిఐజి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్ నేరములకు సంబందించి మరియు డ్రగ్స్ కి సంబందించిన పోస్టర్స్ ని […]

DRUGS ODHU BRO

DRONE VISUALS

అనకాపల్లి జిల్లాను గంజాయి,మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎన్ఫోర్సెంట్ చర్యల్లో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో పటిష్టమైన చర్యలు . ఈ కార్యక్రమం లో బాగంగా అనకాపల్లి బస్ స్టాండ్ ఉన్న ప్రదేశం లో గంజాయి మరియు ఇతర నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు…

Crime prevention

అనకాపల్లి జిల్లా పోలీసుపత్రికా ప్రకటనఅసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాల సహాయంతో చెక్ — అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు, డ్రోన్లతో చెక్ పెట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్.,గారు ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండీ డ్రోన్లు ఆపరేటింగు కోసం ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయించారు మరియు వారికి డ్రోన్లు ఆపరేటింగ్ పై ప్రత్యేక […]

Press Meet

అనకాపల్లి జిల్లా పోలీసుపత్రికా ప్రకటన డౌనూరు ఎన్.డీ.పీ.ఎస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు నర్సీపట్నం, నవంబర్ 19: గంజాయి అక్రమ రవాణా ను అరికట్టేందుకు కొయ్యూరు మండలం, డౌనూరు వద్ద ఉన్న ఎన్.డీ.పీ.ఎస్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారుఆకస్మికంగా తనిఖీ చేసి, విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మమేకమై రిజిస్టర్లో నమోదు కాబడిన వాహనాలు వివరాలు ఎక్కడి […]

Good work done by police

అత్యంత చాకచక్యంగా గంజాయి అక్రమ రవాణా కు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధి, భీమవరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్., గారు ప్రశంసించి, నగదు రివార్డులు అందజేశారు. కేడీపేట పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మరియు 25 కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తు ఉండగా, (రెండు మూటలు), రూ.11,06,000/- నగదును, ఒక […]