APSLPRB

APSLPRB ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల ప్రాధమిక వ్రాత పరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడ బందోబస్తు ,భద్రత ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ Ms.Gowthami Sali, IPS.,

కోడి పందాలు

అనకాపల్లి జిల్లా పోలీసులు జూదం, కోడి పందాలు ఆడుతున్న వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి 39 కేసులు నమోదు చేసి, 157 మందిని అరెస్ట్ చేసి, రూ.1,40,505/- నగదు, 58 పందెం కోళ్ళు స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. అనకాపల్లి జిల్లా పోలీసులు జూదం, కోడి పందాలు, గుండాట ఆడుతున్న వారిపై జిల్లావ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి 31 కేసులు నమోదు చేసి, 88 మందిని అరెస్ట్ చేసి, రూ.93,207/- నగదు, 33 పందెం కోళ్ళు స్వాధీనం […]

#Awareness on Wheels

Campaign vehicle reached #Yelamanchili Town PS limits and generated awareness to the #Students of Yelamanchili ZPH School and Govt.jr college and st.mary’s & gouri high school on good touch & bad touch, POCSO Act, child marriages , drug abuse etc, subjects..

జాతీయ పతాకావిష్కరణ

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎన్.టి.అర్ మైదానం నందు *జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టన్ శెట్టి ఐఏఎస్ గారు *74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసులకు విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు మొత్తం 43 మందికి జిల్లా ఎస్పీ Ms గౌతమి శాలి ఐపీఎస్., వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు.